శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవి చరిత్ర మీ అందరికోసం! -పెనుగొండ నగరంలో కుసుమశ్రేష్టి అనే ఉత్తముడు నివసించేవాడు. ఆయన సతీమణి కౌసుంబి సుగుణాలరాశి. పెళ్లయ్యి చాలాకాలం దాకా సంతాన భాగ్యం కలుగలేదు. జ్యోతిష్య సంప్రదిస్తే యాగం చెయ్యమని చెప్పారు. అందుకని, కుసుమశ్రేష్టి యాగం చేశారు. యాగానికి సంతసించిన ఉమామహేశ్వరి దేవి హోమగుండంలో ఉద్భవించింది. ఆమె ఆ…
సుర్ఖండ్ మాత ఆలయం గురించి నాకు తెలిసిన చిన్న సమాచారం. 51 శక్తి పీఠాల్లో ఒకటి. డెహ్రాడూన్ కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. శివ పురాణంలో చెప్పిన సంఘటనల్లో చాలా ముఖ్యమైన చోటు ఇది. చంబా లోయ ఉన్న పర్వతప్రాంతం. 2600 మీటర్ల ఎత్తైన పర్వతం మీద చుట్టూ మంచుపర్వతాలతో ఒక ఆధ్యాత్మిక సంపదతో…
అనుకోకుండా, రా.తె.స! వారి సభలకు ఆహ్వానం వచ్చింది. షిరిడీలో ఈసారి మీటింగ్స్ అని చెప్పారు. Janaki Prabhala ప్రభల జానకి అక్క, “రమా! నేను వెడుతున్నాను, నీ సంగతేంటి?” అంటూ మేసేజ్ చేసారు. “మీతో పాటు వస్తాను” అని చెప్పాను. తరువాత ఆమె కతార్ వెళ్లారు. నేను కూడా సందిగ్ధంలో ఉన్నాను… ఆమె కతార్ నుంచి…
నా చిన్నతనంలో తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ నుంచి రామచంద్రపురం వెళ్లే దారిలో, ‘కరప’ అనే ఊరినుంచి, అరట్లకట్ట వెళ్లే వైపుగా మళ్ళే దారిలో కరపకు రెండు మైళ్ళ దూరంలో ఉన్న చిన్న పల్లెటూరు మాది. అదే, ‘కొరుపల్లె’ అనే గ్రామం. మొత్తం వంద గడపలు కూడా ఉండేవి కావు. అందులోనే పది కులాలుండేవి. ఎప్పుడు,…
ఎప్పటినుంచో, మళ్ళీ ఒకసారి కోనసీమ దర్శనం చేసుకోవాలని కోరిక! క్రితం సారి Ramana Gadepalli రమణ గారు చూపించారు. మళ్ళీ రావాలంటే కుదరటం లేదు. అనుకోకుండా, నేను, Janaki Prabhala గారు, కాకినాడ వంగూరి ఫౌండేషన్ వారి తెలుగు మహాసభలలో ప్రసంగించటానికి వచ్చి కలిసాము. అప్పటికే జానకి గారు వారి ఊరిలో యజ్ఞం జరుగుతోంది, కనుక…
ఈ ఆలయం శివ శక్తీ విష్ణు ముగ్గురు ఉండే చోటు. రుద్రప్రయాగ జిల్లాలో, త్రియుగ్నారాయణ్ అనే ఊరిలో, ఉండే ఆలయం. మూడు యుగాలు పూర్తయి నాలుగవ యుగంలో ఉన్నా అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఉన్న అగ్ని గుండంతో ఉంటుంది. అన్నీ యుగాలు చూసిన సాక్షిగా, దేవతలున్నారు ఇక్కడ, శివపార్వతి విష్ణుమూర్తి ముగ్గురూ ఉన్నారు అనటానికి…